జర్నలిస్టుల సంక్షేమానికి కృషి : ఎమ్మెల్యే రోహిత్ రావు

జర్నలిస్టుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తెలిపారు. మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో బుధవారం 34 మంది జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు అందజేశారు.