జిల్లాకు 39 స్వచ్చాంధ్ర అవార్డులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల్లో జిల్లాకు ఒక రాష్ట్ర, 38 జిల్లా స్థాయి అవార్డులు దక్కాయని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.