ట్రాన్స్ జెండర్లు స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలి : డీసీపీ రష్మీ పెరుమాళ్

ట్రాన్స్ జెండర్లు నైపుణ్యాభివృద్ధి, కొత్త వృత్తులు, స్వయం ఉపాధి మార్గాలపై దృష్టి సారించాలని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ సూచించారు. ట్రాన్స్ జెండర్ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి సంక్షేమం, పునరావాసానికి కృషి చేస్తామని తెలిపారు.