టాస్ గెలిచిన నెదర్లాండ్స్.. భారత్ మహిళల జట్టుకు బ్యాటింగ్ ఆహ్వానం

IND W vs NED W: మహిళల T20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ వర్సెస్ భారత్ మధ్య పోరు కొనసాగుతుంది. ఈ మ్యాచులో నెదర్లాండ్స్ కెప్టెన్ బాబెట్ డి లీడ్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ తీసుకుంది.