డిగ్రీ కాలేజీల్లో సీఏఎస్ ప్రమోషన్ల రచ్చ..జేఎల్ సర్వీస్ లెక్కింపుపై డైరెక్ట్ రిక్రూటీల ఆందోళన

సర్కారు డిగ్రీ కాలేజీల్లో  కెరీర్ అడ్వాన్స్‌‌మెంట్ స్కీమ్ (సీఏఎస్) ప్రమోషన్ల అంశం ఆ శాఖలో తీవ్ర వివాదానికి దారితీస్తోంది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని సర్వీసును లెక్కించి కొందరికి లబ్ధి చేకూరేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని డైరెక్ట్ రిక్రూటీ లెక్చరర్లు ఆరోపిస్తున్నారు.