తీరం కోత నివారణకు రూ.222.22 కోట్లు

జిల్లాలో సముద్ర తీరం కోతకు గురికాకుండా నివారణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన నిర్మాణాల కోసం కేంద్రం రూ.222.22 కోట్లు విడుదల చేసింది. నగరంలో కురుసుర సబ్‌మెరైన్‌, నోవాటెల్‌ హోటల్‌ ఎదురుగా గల గోకుల్‌ పార్కు, మంగమారిపేట, భీమిలి తదితర ప్రాంతాల్లో తీరం భారీగా కోతకు గురవుతోంది. కోత నివారణకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకునే అవకాశం ఉందని వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీలు కలిసి ఒక ప్రణాళిక రూపొందించాయి.