త్వరలో అర్హులైన పేదలకు ఇండ్లు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రపంచానికి క్రీస్తు చూపిన ప్రేమ మానవత్వం అందరికీ ఆదర్శమని రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం క్రిస్మస్ సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీనగర్, తిలక్ నగర్, మేళ్లచెరువు రోడ్, గోవిందపురం, సాయిబాబా థియేటర్ దగ్గర ఉన్న, మిర్యాలగూడ రోడ్డు, దద్దనాల చెరువు కాలనీల్లో గల