దమ్ముంటే మీ ఎంపీలతో రాజీనామా చేయించు.. సీఎం రేవంత్కు బీజేఎల్పీ నేత ఏలేటి సవాల్

సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే, కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలతో రాజీనామా చేయించాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు.