'దర్యాప్తు చేయాల్సిందే'.... ACB కేసులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు - ఏపీ హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత..!

అవినీతి కేసుల్లో పలు ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.ఏసీబీ నమోదు చేసిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లపై దర్యాప్తు చేయాల్సిందే అని స్పష్టం చేసింది. ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.