దేవుడి విగ్రహం కింద గుప్త నిధుల ఉన్నాయంటూ తవ్వకాలు.. కాసేపటికే ఊహించని పరిణామం

పురాతన, చారిత్రక ప్రాంతాలు, ఆలయాలు, కట్టడాలకు నిలయం ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఆనాటి రాజులు నిధి, నిక్షేపాలను వారు కట్టించిన కోటగోడల కిందో.. లేక దేవాలయాల్లో దాచి ఉంచి ఉంటారన్న అపోహలు ఉన్నాయి. ఈ గుప్త నిధుల కోసం కొందరు ముఠాగా ఏర్పడి తవ్వకాలు జరుపుతున్నారు. తాజాగా గుప్త నిధుల కోసం తవ్వకాలకు పాల్పడుతున్న ముఠాను తుర్కపల్లి పోలీసులు అరెస్టు చేసి కటకటాలపాలు చేశారు.