ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి... లోక్ భవన్ ముట్టడించిన ఎస్ఎఫ్ఐ.. పలువురి అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ చేపట్టిన 'చలో లోక్ భవన్