నగరంలో 153 ఎకరాల్లో భారీ బయోడైవర్సిటీ పార్కు.. రూ.50 కోట్లతో నిర్మాణం

బెంగళూరు నగరంలో భారీ బయోడైవర్సిటీ నిర్మాణం కానుంది. మొత్తం 153 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. రూ.50 కోట్లతో ఈ పార్కు నిర్మించనుండగా.. అందులో బర్డ్ శాంక్చురీ, మినీ జూ వంటి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. గార్డెన్ సిటీగా ప్రసిద్ధికెక్కిన బెంగళూరు నగరానికి ఈ కొత్త పార్కు మరింత వన్నె తీసుకురానుంది. 3 ఏళ్లలో ఈ పార్కును పూర్తిగా అభివృద్ధి చేసి.. బెంగళూరు నగర వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.