నాగ చైతన్య "కష్టాలన్నీ తీరిపోయాయి, ఇకపై సంతోషమే!"... విడాకులు, కొత్త పెళ్లిపై జగ్గు భాయ్ కామెంట్స్ .

హీరో అక్కినేని నాగచైతన్య 'తండేల్' మూవీ సక్సెస్ తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చేశారు. వరుస సినిమాలతో ఇప్పుడు ఫుల్ బిజీగామారిపోయారు. అయితే చైతు తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు, వృత్తిపరంగా కొత్త ప్రయోగాలు... ఈ ప్రయాణంలో నటుడిగా, వ్యక్తిగా పరిణితి చెందారు.

నాగ చైతన్య