నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం - హైదరాబాద్కు చెందిన నలుగురు మృతి
నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం బత్తలూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.