న్యూ ఇయర్ ఈవెంట్లకు పర్మిషన్ తప్పనిసరి : పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఎలాంటి కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, లేకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు.