నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం

ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి భారీగా వరద వస్తుండడంతో నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉప్పంగి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.