నల్గొండలో సద్దుల సంబురం.. అతివల కోలాహలం

రామ.. రామ...రామ.. ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. అంటూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా మహిళలు సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం నల్గొండలో వైభవంగా జరుపుకున్నారు.