పాఠశాల విద్య బలోపేతానికి రోడ్ మ్యాప్ రూపొందించాలి.. విద్యావేత్తలను కోరిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో విద్యా రంగంలో అనేక కొత్త ప్రయోగాలు జరిగాయి.పాఠశాల విద్య బలోపేతం చేయడానికి సమగ్ర శిక్ష విధానానికి కేంద్ర శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తీసుకు వస్తున్న ఈ మార్పుల మధ్య, 2026 సంవత్సరం జాతీయ విద్యా రంగానికి కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే న్యూఢిల్లీలోని ప్రవాసీ భారతీయ కేంద్రంలోని సుష్మా స్వరాజ్ భవన్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, 'రీఇమేజినింగ్ సమగ్ర శిక్ష' పేరుతో సమగ్ర శిక్ష 3.0పై సంప్రదింపుల సమావేశం నిర్వహించారు.