పూణే రియల్ ఎస్టేట్ బబుల్.. రూ.కోటి 80లక్షలు ఉన్న ఫ్లాట్ రెండు వారాల్లో రూ.2 కోట్లు అయ్యింది

పూణేలో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పెరుగుతున్న రేట్లు, స్పీడు ఇప్పుడు సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. కేవలం 15 రోజుల్లోనే ఒక ఫ్లాట్ ధర ఏకంగా రూ.20 లక్షల వరకు పెరగడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కునాల్ గాంధీ అనే నెటిజన్ ఎక్స్ వేదికగా పంచుకున్న తన అనుభవం మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ బబుల్ ఏ స