పదే పదే ఎందుకు పెంచుతున్నారు..? టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించించింది.