ప్రధానినే చంపేస్తామని బెదిరిస్తారా?..రాహుల్, ఖర్గే.. మోదీకి సారీ చెప్పాలి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామని బెదిరిస్తూ కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్లపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రధాని మోదీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.