ప్రపంచ దేశాలతో హైదరాబాద్ పోటి పడుతోంది..

తెలంగాణ ఈ సిటీలో సీఎం రేవంత్​ ఫ్లూయిడ్స్​ యూనిట్​ ను ప్రారంభించారు. ఫ్యూర్, కేర్​, రేర్​ గా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామని ఆయన తెలిపారు. విజన్​ డాక్యుమెంట్​ తో తెలంగాణ దూసుకెళ్తుంది, గ్లోబల్​ సమ్మిట్​ ను ఏర్పాటు చేసి విజన్​ డాక్యుమెంట్​తో ముందుకెళ్తుందన్నారు.