ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాలకు మహర్దశ.. రూ.3,380 కోట్లతో రహదారుల నిర్మాణం..

రాష్ట్రంలో రహదారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రూ.3,380 కోట్లతో రహదారి పనులు జరుగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం రోడ్లను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రూ.1,081 కోట్లతో 16,000 కిలోమీటర్ల రోడ్లు బాగుచేశామని, మే నెలాఖరు నాటికి పనులు పూర్తవుతాయని హామీ ఇచ్చారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణం కూడా వేగంగా సాగుతోందని తెలిపారు. త్వరలోనే ఈ పనులన్ని పూర్తి అవుతాయని ప్రకటించారు.