పెళ్లి విందులో చోరీ.. కోటి రూపాయల నగలు కొట్టేశారు..బెంగళూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి

పెళ్లి విందులో కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురైన ఘటన బెంగళూరులోని అవలహళ్లిలో వెలుగు చూసింది. అమెరికానుంచి వచ్చిన ఓ వైద్యురాలికి చెందిన 725 గ్రాముల గోల్డ్ గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు.