ఫీజు రీయింబర్స్‌‌మెంట్ రిలీజ్ చేయాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

ఫీజు రీయింబర్స్‌‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఫీజుల చెల్లింపుల విషయంలో వచ్చిన హైకోర్టు తీర్పు పేద విద్యార్థులకు గుదిబండలా మారిందని వ్యాఖ్యానించారు.