ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. మరోసారి హైకోర్టు నోటీసులు

బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది.