బంగ్లాదేశ్‌లో కాల్పుల కలకలం: బీఎన్‌పీ నేత అజీజుర్ రెహమాన్ దారుణ హత్య

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అనుబంధ విభాగం 'స్వేచ్ఛాసేవక్ దళ్' (ఢాకా సిటీ నార్త్) మాజీ ప్రధాన కార్యదర్శి అజీజుర్ రెహమాన్ ముబ్బషిర్‌ను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు.