బంగ్లాదేశ్ దగ్గర అన్ని యుద్ధ విమానాలు, ఆర్మీ ఉందా: ప్రపంచంలోనే 43వ శక్తి దేశంగా ఎందుకుంది..?
బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత విషయంలో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మమద్ యూనస్ కూడా ఇండియా బద్ద వ్యతిరేకి.