బ్లాక్‌ కాఫీ ముసుగులో డ్రగ్స్‌ దందా

భాగ్యనగరంలో డ్రగ్స్‌ భూతం మరోసారి పడగ విప్పింది, కొండాపూర్‌ పరిధిలోని క్వాక్‌ ఎరీనా పబ్‌లో గురువారం అర్ధరాత్రి ‘బ్లాక్‌ కాఫీ’ పేరుతో సాగుతున్న మాదకద్రవ్యాల దందాను పోలీసులు రట్టు చేశారు.