బాల్క సుమన్.. మంత్రి వివేక్ పై విమర్శలు మానుకో ..వ్యక్తిగత గొడవలను రాజకీయం చేయొద్దు : కాంగ్రెస్ లీడర్లు

మంచిర్యాల జిల్లా జైపూర్​మండలం షెట్​పల్లిలో ఇద్దరు గీత కార్మికుల మధ్య జరిగిన కుటుంబ తగాదాల విషయంలో మంత్రి వివేక్ ​వెంకటస్వామిపై బాల్క సుమన్​చేసిన ఆరోపణలు సరికాదని గ్రామ కాంగ్రెస్ లీడర్లు మండిపడ్డారు