బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చరిత్రాత్మకం..బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హర్షం

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం జీఓ జారీ చేయడం చరిత్రాత్మక నిర్ణయమని బీసీ కమిషన్​ చైర్మన్​ జి. నిరంజన్ ఒక ప్రటకనలో హర్షం వ్యక్తం చేశారు.