మీకూ.. ఇందిరకు ఇదే తేడా.. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ సెటైర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. టారిఫ్‌ల పేరుతో బెదిరిస్తున్న యూఎస్ ప్రెసిడెంట్‌కు మోదీ భయపడుతున్నారని అన్నారు.