మెడికల్ సీటు రాలేదని బాధపడలేదు.. కానీ ఇప్పుడు రొయ్యల పెంపకంతో రూ. 100 కోట్ల సంపాదిస్తున్నాడు !

అతనికి జలచరాలంటే ఇష్టం. చిన్నప్పుడు దొరికినప్పుడల్లా అక్వేరియంలో చేపలతో ఆడుకునేవాడు. పెద్దయ్యాక రొయ్యలను పెంచే పనిలో పడ్డాడు మనోజ్. ఉప్పు పట్టి సాగుకు పనికిరాని బీడు భూములు ఎన్నో ఉన్నాయి. వాటిలో రొయ్యలు పెంచుతూ రూ. కోట్లు సంపాదిస్తున్నాడు......................