మూడింట ఒకవంతు నీరు కలుషితం..జల్‌‌‌‌‌‌‌‌ జీవన్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో వెల్లడి

మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో తాగునీరు నిశ్శబ్ద ప్రజారోగ్య ముప్పుగా మారింది. ఇటీవల కలుషిత నీరు తాగి 10 మంది మృతిచెందిన ఘటన మరువకముందే డ్రింకింగ్ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన దిగ్భ్రాంతికర సమాచారం బయటకు వచ్చింది.