మోడల్ స్కూల్ టీచర్లకు ‘010’ ద్వారానే జీతాలివ్వాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న రెగ్యులర్ టీచర్లను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ పరిధిలోకి తీసుకురావాలని, వారికి కూడా ‘010 హెడ్ ఆఫ్ అకౌంట్’ ద్వారానే జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య డిమాండ్ చేశారు.