మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు నాలుగు సవరణ బిల్లులు

తెలంగాణ శాసనసభ ఏడవ విడత సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. నేటి సభా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం నాలుగు కీలక సవరణ బిల్లులను ప్రవేశపెట్టి చర్చించనున్నారు.