మూడు వారాల్లో ఐపీ లాగిన్లు ఇవ్వండి..పవన్, ఎన్టీఆర్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్, ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై నటుల వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ఉన్న ఐపీ లాగిన్ల వివరాలు మూడు వారాల్లో అందించాలని సంబంధిత సంస్థలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.