మందమర్రి వ్యాపార సంఘం అధ్యక్షుడిగా కనకయ్య

మందమర్రి పట్టణం పాత బస్టాండ్​ఏరియా వ్యాపార సంఘం అధ్యక్షుడిగా వడ్లకొండ కనకయ్య గౌడ్​ఎన్నికయ్యారు. స్థానిక కృష్ణవేణి టాలెంట్​స్కూల్​లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు.