ముందు నీతులు..వెనుక గోతులు!.. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలంటూ ఏపీ లేఖలు
నదీ జలాల విషయంలో ఏపీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నది. ఓవైపు అక్రమంగా వరద జలాలను తరలించుకుపోతూనే.. మరోవైపు అష్యూర్డ్ వాటర్స్ మీద తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నది.