మానుకోట మొదటి స్థానం‘పది’లమేనా?.. రెగ్యులర్ డీఈవో లేక పర్యవేక్షణ కరువు

గత విద్యాసంవత్సరం పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయిలో మహబూబాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం జిల్లాలో రెగ్యూలర్ డీఈవో లేక, ముందస్తు ప్రణాళికలు అమలు చేయకపోవడంతో టెన్త్రిజల్ట్ లో వెనుకబడిపోయే పరిస్థితి నెలకొంది.