మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..!

ఎంత దారుణం.. నమ్మకంగా తీసుకొచ్చి సామూహికంగా లైంగిక దాడికి పాల్పడి, అంతటితో వదిలేయక, గొంతు నులిమి చంపేశారు. 14 ఏళ్ళ మైనర్ బాలికను చంపేసిన నరరూప రాక్షసుల ఉదంతం ఏడాదిన్నర తరువాత వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు శివారులోని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో చోటు చేసుకుంది.