మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు షాకింగ్ ఘటన.. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..!

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో షాకింగ్ ఘటన జరిగింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు విషాదం చోటు చేసుకుంది. మక్తల్ మున్సిపాలిటీలో 6 వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నామినేష్ వేసినప్పటి నుంచి మహాదేవ్ను ప్రత్యర్థులు భయబ్రాంతులకు గురి చేస్తుశారని కుటుంబ సభ్యుల ఆరోపిస్తు్న్నారు.