మన శంకరవరప్రసాద్ గారు మూవీలో శశిరేఖగా నయనతార
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. పండక్కి వస్తున్నారు అనేది ట్యాగ్‌లైన్. చిరంజీవికి జంటగా నయనతార నటిస్తోంది. దసరా సందర్భంగా నయనతార పోషిస్తున్న పాత్రను పరిచయం చేస్తూ
