మురుగదాస్ 25 ఏళ్ల కల.. 'కోతి' ప్రధాన పాత్రలో భారీ గ్రాఫిక్స్ కామెడీ మూవీ!

తమిళ చిత్ర పరిశ్రమలో 'ధీనా', 'గజిని', 'తుపాకీ' వంటి సంచలన విజయాలతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు ఏఆర్ మురుగదాస్. ఇటీవల 'మదరాసి' మూవీతో ప్రేక్షకులను పలకరించిన ఈ దిగ్గజ దర్శకుడు, ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, భావోద్వేగంతో కూడిన ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు