మరో ఇద్దరు మృతి.. 41కి చేరిన కరూర్ తొక్కిసలాట మృతుల సంఖ్య

తమిళ స్టార్ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్ కరూర్ ప్రాంతంలో చేపట్టిన సభలో తొక్కిసలాట జరిగింది.