మీర్ నాసిర్ అలీ ఖాన్‌‌కు అరుదైన గౌరవం..అమెరికా కాంగ్రెస్ నుంచి పురస్కారం

హైదరాబాద్ సిటీ, వెలుగు : తెలంగాణ, ఏపీకి కజకిస్తాన్ గౌరవ కాన్సుల్‌‌గా పనిచేస్తున్న డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్‌‌కు అమెరికా కాంగ్రెస్ నుంచి ప్రతిష్ఠాత్మకమైన యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెషనల్ మెడలియన్, కాంగ్రెషనల్ ప్రొక్లమేషన్ పురస్కారాలు లభించాయి