మలుపులు తిరుగుతున్న మున్సిపల్‌ రాజకీయం

మార్కాపురం మున్సిపల్‌ ఛైర్మన్‌ పీఠంపై నెలకొన్న సందిగ్ధం పలు రకాల మలుపులు తిరుగుతోంది. మున్సిపల్‌ ఛైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణపై ఈ సంవత్సరం జూన్‌ 11వ తేదీన ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సాంకేతికంగా చెల్లదని మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురే్‌షకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.