మహబూబాబాద్ జిల్లాలో ఎస్ఐ బదిలీపై గ్రామస్తుల సంబరాలు... సైకో ఎస్ఐ నుంచి విముక్తి పొందామంటూ..

మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి బదిలీతో గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. ఎస్ఐ బదిలీ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ బాణాసంచా పేల్చుతూ పండగ వాతావరణంలో ఆనందం వ్యక్తం చేశారు గ్రామస్తులు