రోడ్ల రిపేర్లు స్పీడప్ చేయాలి..మంత్రి వెంకట్రెడ్డి

ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, నిర్మాణంలోని ఉన్న ప్రభుత్వ బిల్డింగ్స్​ పనుల పురోగతిపై ఆర్ అండ్ బీ శాఖ ఆఫీసర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు.