దక్షిణ రైల్వే జోన్ పరిధిలోని నగరి నియోజక వర్గంలో రెండు రైల్వే లైన్ల ప్రాజెక్టులకు నిధులు మంజూరయ్యాయి. ఇందులో 88.30 కిలోమీటర్ల పుత్తూరు-అత్తిపట్టు ప్రాజెక్టు కోసం 517.37 కోట్లను కేటాయించారు.ఈ నిధులతో సర్వే పనులతో పాటు భూసేకరణ కూడా పూర్తి చేయనున్నారని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో నారాయణవనం, పిచ్చాటూరు, నాగలాపురం, తమిళనాడులోని ఊతుకోట, పాలవాక్కం, పెరియపాలెం, గంగయాదికుప్పంలో స్టేషన్లను ప్రతిపాదించారు. ఈ రైల్వే మార్గంలో 15 మేజర్, 159 మైనర్ వంతెనలు నిర్మించాల్సి వుంది.